(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.22. అధ్యాయః 022
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రత్యర్జునవచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-22-0x(6097)(73905)
అస్మిన్నేవాంతరే వాక్యం పునరేవార్జునోఽబ్రవీత్।
నిర్విణ్ణమనసం జ్యేష్ఠమిదం భ్రాతరమచ్యుతం॥ 12-22-1(73906)
క్షత్రధర్మేణ ధర్మజ్ఞ ప్రాప్య రాజ్యం సుదుర్లభం।
జిత్వా చారీన్నరశ్రేష్ఠ తప్యతే కిం భృశం భవాన్॥ 12-22-2(73907)
క్షత్రియాణాం మహారాజ సంగ్రామే నిధనం మతం।
విశిష్టం బహుభిర్యజ్ఞైః క్షత్రధర్మమనుస్మర॥ 12-22-3(73908)
బ్రాహ్మణానాం తపస్త్యాగః ప్రేత్య ధర్మవిధిః స్మృతః।
క్షత్రియాణాం చ నిధనం సంగ్రామే విహితం ప్రభో॥ 12-22-4(73909)
క్షాత్రధర్మో మహారౌద్రః శస్త్రనిత్య ఇతి స్మృతః।
వధశ్చ భరతశ్రేష్ఠ కాలే శస్త్రేణ సంయుగే॥ 12-22-5(73910)
బ్రాహ్మణస్యాపి చేద్రాజన్క్షత్రధర్మేణ వర్తతః।
ప్రశస్తం జీవితం లోకే క్షత్రం హి బ్రహ్మసంభవం॥ 12-22-6(73911)
న త్యాగో న పునర్యజ్ఞో న తపో మనుజేశ్వర।
క్షత్రియస్య విధీయంతే న పరస్వోపజీవనం॥ 12-22-7(73912)
స భవాన్సర్వధర్మజ్ఞో ధర్మాత్మా భరతర్షభ।
రాజా మనీషీ నిపుణో లోకే దృష్టపరావరః॥ 12-22-8(73913)
త్యక్త్వా సంతాపజం శోకం దంశితో భవ కర్మణి।
క్షత్రియస్య విశేషేణ హృదయం వజ్రసన్నిభం॥ 12-22-9(73914)
జిత్వాఽరీన్క్షత్రధర్మేణ ప్రాప్య రాజ్యమకంటకం।
విజితాత్మా మనుష్యేంద్ర యజ్ఞదానపరో భవ॥ 12-22-10(73915)
ఇంద్రో వై బ్రహ్మణః పుత్రః క్షత్రియః కర్మణాఽభవత్।
జ్ఞాతీనాం పాపవృత్తీనాం జఘాన నవతీర్నవ॥ 12-22-11(73916)
తచ్చాస్య కర్మ పూజ్యం చ ప్రశస్యం చ విశాంపతే।
తేనేంద్రత్వం సమాపేదే దేవానామితి నః శ్రుతం॥ 12-22-12(73917)
స త్వం యజ్ఞైర్మహారాజ యజస్వ బహుదక్షిణైః।
యథైవేంద్రో మనుష్యేంద్ర చిరాయ విగతజ్వరః॥ 12-22-13(73918)
మా త్వమేవం గతే కించిచ్ఛోచేథాః క్షత్రియర్షభ।
గతాస్తే క్షత్రధర్మేణ శస్త్రపూతాః పరాం గతిం॥ 12-22-14(73919)
భవితవ్యం తథా తచ్చ యద్వృత్తం భరతర్షభ।
దిష్టం హి రాజశార్దూల న శక్యమతివర్తితుం॥ ॥ 12-22-15(73920)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్వావింశోఽధ్యాయః॥ 22॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-22-1 అచ్యుతం ధర్మాత్॥
12-22-4 త్యాగః సంన్యాసః॥
12-22-7 యజ్ఞ ఆత్యయజ్ఞః। సమాధిరితి యావ్నత్॥
12-22-9 దంశితః సన్నద్ధః॥
12-22-11 బ్రహ్మణః కశ్యపస్య। నవతీర్నవ దశాధిక శతాష్టకం॥
12-22-12 ఇంద్రత్వమైశ్వర్యం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.